Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాదాలకు పెడిక్యూర్ ఇలా చేసుకోండి... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో?

బుధవారం, 15 మార్చి 2017 (13:08 IST)

Widgets Magazine

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించండి. స్నానం చేస్తున్నప్పుడు పాదాలను శుభ్రంగా వాష్ చేసుకోండి. కాలి గోళ్లను కత్తిరించుకోవాలి. వారానికోసారి పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్‌ క్రిము లేదా రెండు చెంచా ఆలివ్‌ ఆయిల్‌, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కల గ్లిజరిన్‌ బాగా కలిపి చేతులకు, పాదాలకు రాసుకోవాలి. 
 
15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది. ఈ నీళ్లలోనే పాదాలను ఉంచి.. ప్యూమిక్‌స్టోన్‌తో మడమల మీద ఏర్పడిన పగుళ్ళపై మూడు-నాలుగు నిమిషాల పాటు రుద్దండి. దీనివలన పాదాలపై పేరుకున్న మురికి వచ్చేస్తుంది. మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి. 
 
రోజూ రాత్రి పూట హ్యాండ్‌క్రీమ్‌ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి. కాలి మడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే రాత్రి పూట పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సు ధరించి నిద్రించడం మంచిది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

మంచి పిల్లలు పుడతారంటూ...భార్యను బజారుపాలు చేసిన చదువుకున్నోడు.. వీడూ మగాడే..!

చదువూకున్నోడి కన్న సాకలన్న మేలే అంటూ 30 ఏళ్ల క్రితం ఓ పాట తెలుగుసమాజాన్ని ...

news

మహిళలూ టీవీ సీరియల్స్ చూడొద్దు.. ప్రశాంతతను ఇచ్చే సంగీతం వినండి

మహిళలు ప్రస్తుతం అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. ఇంట్లో పని.. కార్యాలయాల్లో పని చేసుకుంటూ ...

news

గర్భధారణ తర్వాత మహిళలు ఎందుకు స్లిమ్‌గా ఉండరు?

పిల్లల్ని కన్న తర్వాత మహిళలు ఎందుకు స్లిమ్‌గా, నాజూకుగా ఉండలేరు అనేది మహిళలను నిజంగానే ...

news

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ఒకప్పుడు ఆడవారు ఉండేవారు...

నేడు అంతర్జాతీయ మహిళాదినోత్సవం. 1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలోని మహిళలు ...

Widgets Magazine