రోడ్లు-రహదారులకు రూ. 97,000 కోట్లు... తమన్నా హ్యాపీ... రీట్వీట్

తమన్నా రీ ట్వీట్.... బడ్జెట్ 2016

tamanna
ivr| Last Modified సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:31 IST)
అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన చెపుతూ... 54 శాతం మంది పౌరులు రోడ్లు-రహదారులపై అత్యధిక నిధులను కేటాయించాలని తమను కోరారనీ, అందువల్ల రూ.97000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనిపై తమన్నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రీ-ట్వీట్ చేసింది.
దీనిపై మరింత చదవండి :