Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమరావతికి భూములిచ్చిన రైతులకు అరుణ్ జైట్లీ వరం

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:54 IST)

Widgets Magazine
amaravathi plan

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములిచ్చిన రైతులకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఓ వరమిచ్చారు. ఈ రైతులందరికీ... మూలధన పన్ను లాభాల (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపును ఇచ్చారు. 
 
బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2017-18 వార్షిక బడ్జెట్‌లో ఈ వరాన్ని జైట్లీ ప్రకటించారు. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు మినహాయింపును ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం గతంలో జైట్లీని కోరింది. ఈ కోరిక మేరకు ఆయన ఈ వరాన్ని ప్రకటించారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వ కోర్కెను ఆయన మన్నించినట్టయింది. 
 
అయితే, విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యాసంస్థల నిర్మాణం, పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు నిధులు, ఇతర పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపై ఆయన మాటమాత్రం ప్రస్తావించక పోవడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

గర్భిణీలకు ఆస్పత్రి ఖర్చులకు రూ.6 వేలు నగదు... మహిళా శిశు అభివృద్ధికి రూ.1.84 కోట్లు

కేంద్ర ఆర్థిక మంత్రి మహిళలపై కాస్త కనికరం చూపించారు. గర్భిణీలకు ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.6 ...

news

బడ్జెట్ 2017-18 : మొత్తం రూ.21.47 లక్షల కోట్లు... రక్షణ రంగానికి రూ.2.74 లక్షల కోట్లు.. రైల్వేకు ఎంత?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను ...

news

వేతన జీవులపై కరుణ చూపని జైట్లీ : రూ.2.5 లక్షల వరకు నిల్... రూ.5 లక్షలలోపు 5 శాతం ట్యాక్స్

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ను బుధవారం లోక్‌సభలో ...

news

అరుణ్ జైట్లీ బడ్జెట్ 2017, IRCTC బుకింగ్‌లో ఇకపై నో సర్వీస్ చార్జెస్

పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2017 ప్రవేశపెడుతున్నారు. ఇందులో ...

Widgets Magazine