Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పేదలకు కోటి ఇళ్ళు నిర్మాణం... గృహ నిర్మాణానికి పరిశ్రమ హోదా : విత్తమంత్రి

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (12:00 IST)

Widgets Magazine
housing sector

దేశంలో పేదల కోసం కోటి ఇళ్లను నిర్మించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అలాగే, గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. 2017-18 సంవత్సరానికి గాను ఆయన బుధవారం వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. 
 
రూ.8 వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మైక్రో ఇరిగేషన్‌ కోసం రూ.5 వేల కోట్లు కేటాయింపు. పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన, ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్‌ వ్యవస్థ, భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్‌లు, 63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తామన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన', తెలంగాణ 60%, ఏపీ తెల్లబోయింది... ఎందుకు?

రైతన్నల కోసం వ్యవయాస బీమా.... ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉత్తరాదిలో 80 నుంచి 90 శాతం ...

news

వచ్చే ఐదేళ్ళలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం: విత్తమంత్రి జైట్లీ

వచ్చే ఐదేళ్లలో దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...

news

నల్లధనంపై యుద్ధం ప్రకటించాం... నగదు రహిత విధానానికి బాటలు వేశాం : అరుణ్ జైట్లీ

నల్లధనంపై యుద్ధం ప్రకటించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అదేసమయంలో ...

news

ప్రత్యేక హోదా అంటున్న పవన్ గింగరాలు తిరిగే పవర్ పంచ్... రేపటి బడ్జెట్ 2017లో జైట్లీ....?

కొద్దిసేపటికే క్రితమే ఏపీ ప్రత్యేక హోదాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జావగారిపోయినట్లు ...

Widgets Magazine