Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్వతంత్ర భారతావనిలో ఇదో చారిత్రాత్మక ఘట్టం : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

మంగళవారం, 31 జనవరి 2017 (11:28 IST)

Widgets Magazine
pranab mukherjee

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తూ... స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా సాధారణ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని మారుతున్న చరిత్ర, అభివృద్ధికి సూచికగా అభివర్ణించారు. 
 
దేశ చరిత్రలో ఈ బడ్జెట్ సమావేశాలు ఓ కొత్త చరిత్రను లిఖించనున్నాయని ఆయన అన్నారు. 'సబ్ కే సాథ్... సబ్ కా వికాస్' నినాదంతో దేశం ముందడుగు వేస్తోందని కొనియాడారు. "సహనా వవతు సహనౌ భునక్తు..." సూక్తాన్ని తన ప్రారంభ ప్రసంగంలో చదివి వినిపించారు. 
 
బ్లాక్ మనీ అవినీతిపై పోరాటంలో పేదలు చూపిన స్ఫూర్తి ప్రశంసనీయమని కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 1.20 కోట్ల మంది గ్యాస్ సబ్సీడీని వదులుకోవడం హర్షణీయమన్నారు. స్వచ్ఛ భారత్ కింద దేశ వ్యాప్తంగా 3 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్టు రాష్ట్రపతి తన ప్రసంగంలో గుర్తు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఏటీఎంల నుంచి డబ్బు డ్రా ఇక మీ ఇష్టం... కానీ...

ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో వున్న డబ్బును తీసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ...

news

పెద్దనోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: ఎద్దేవా చేసిన పి. చిదంబరం

పెద్దనోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ ...

news

బడ్జెట్టుతో మార్కులు కొట్టేసి యూపీని పట్టేస్తారేమో... మోదీజీ ఇప్పుడే వద్దు... అఖిలేష్

వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ...

news

పెద్ద నోట్లు రద్దు చేసింది చైనా కంపెనీలను మేపడానికా.. హవ్వ!

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బయటపడటం, దేశ ప్రజలకు మేలు జరగటం మాటేమిటో గానీ చైనా కంపెనీలు ...

Widgets Magazine