Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్యాంకులకు ఎగనామం.. దర్జాగా భారత్-పాక్ మ్యాచ్ చూసిన విజయ్ మాల్యా

సోమవారం, 5 జూన్ 2017 (12:01 IST)

Widgets Magazine

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అనూహ్యంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో దర్శనమిచ్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ మైదానంలో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అతను వీక్షించాడు.
 
ఇప్పటికే ఆర్థిక అక్రమాస్తుల కేసులలో విచారణ, అరెస్టు తప్పించుకోవడానికి మాల్యా దేశం వదలి బ్రిటన్‌ పారిపోయాడు. పలు కేసులు ఎదుర్కొంటున్న అతన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. 
 
ఇటీవల అతన్ని లండన్‌ స్కాట్‌లాండ్ యార్డ్‌ పోలీసులు అరెస్టు చేసినా, వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌ను వీఐపీ స్టాండ్‌లో కూర్చుని వీక్షించిన ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి. పరారీలో ఉన్నా కూడా దర్జాగా నిర్భయంగా మాల్యా మ్యాచ్‌ చూడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

డిజిటల్ లావాదేవీలు చేస్తే కూడా నడ్డి విరుస్తానంటున్న ఎస్‌బీఐ.. బ్యాంకు జోలికి పోయారో.. ఇకపై బాదుడే మరి

కొన్ని వందల కోట్ల రూపాయలను అప్పనంగా బడాబాబులకు రుణాలిచ్చి వాటిని వసూలు చేసే శక్తిలేక ...

news

దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే... టర్మ్ ఇన్సూరెన్స్‌తో భద్రత...

జీవితం క్షణభంగురం. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే సామెత మనకు తెలిసిందే. జీవితంలో ...

news

ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకం విప్లవమా.. ప్రాణాంతకమా?

రోగమొస్తే మనకు దగ్గర్లో ఉన్న వైద్యుడి వద్దకు వెళ్లి చూపించుకునే పద్దతి దాదాపుగా వందేళ్లకు ...

news

ఆ దొంగ 14వేల ఫైళ్లను దొంగలించాడట.. గూగుల్ కోర్టు కెళ్లింది.. ఉబెర్ ఏం చేసిందంటే?

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టు వేమో కోసం ఆంటోనీ అనే వ్యక్తి పనిచేశాడు. అయితే ...

Widgets Magazine