Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పైలట్ల వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల మెసేజ్‌లు.. డీజీసీఏఫైర్.. 13 పైలట్ల వద్ద?

బుధవారం, 7 జూన్ 2017 (16:36 IST)

Widgets Magazine

పైలట్ల వాట్సప్ గ్రూప్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ గ్రూపులో అశ్లీల మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మండిపడుతోంది. ఇంకా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీసీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన యాన సంస్థలకు చెందిన 34 మంది పైలట్ల వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల సందేశాలున్నట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు 13 మంది విమాన పైలట్ల వద్ద విచారిస్తున్నారు. 
 
ఈ విచారణలో తేలిన దోషులపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ డైరెక్టరు జనరల్ బీఎస్ భుల్లార్ తెలిపారు. అయితే పైలట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయాన్ని ఆయా విమానయాన సంస్థలకే వదిలిపెడుతున్నామని చెప్పారు. డీజీసీఏకు వ్యతిరేకంగా అశ్లీల మెసేజ్‌లు వుండటంపై అధికారులు షాక్ తిన్నారని.. వాటి స్క్రీన్ షాట్లను పోలీసులకు అప్పగించినట్లు బీఎస్ భుల్లార్ వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

జియోనీ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాహుబలి ప్రభాస్

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రభాస్‌ను మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ ...

news

జీఎస్టీ దెబ్బతో డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. స్టాక్ వదిలించుకుంటున్న వ్యాపారులు

దేశవ్యాప్తంగా ఇప్పుడు వ్యాపారుల్లో, వినియోగదారుల్లో ఆందోళన పీక్ వెళ్లిపోతోంది. ...

news

బ్యాంకులకు ఎగనామం.. దర్జాగా భారత్-పాక్ మ్యాచ్ చూసిన విజయ్ మాల్యా

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ ...

news

డిజిటల్ లావాదేవీలు చేస్తే కూడా నడ్డి విరుస్తానంటున్న ఎస్‌బీఐ.. బ్యాంకు జోలికి పోయారో.. ఇకపై బాదుడే మరి

కొన్ని వందల కోట్ల రూపాయలను అప్పనంగా బడాబాబులకు రుణాలిచ్చి వాటిని వసూలు చేసే శక్తిలేక ...

Widgets Magazine