బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 12 ఆగస్టు 2024 (22:33 IST)

అమెజాన్ రక్షా బంధన్ స్టోర్ నుండి తోబుట్టువులకు రాఖీ తీసుకెళ్లండి

Rakhi
ఈ రక్షా బంధన్‌కు, అమెజాన్, కాడ్బరీచే సశక్తమైన తమ ప్రత్యేకమైన రక్షా బంధన్ స్టోర్‌తో, ఆగస్ట్ 20 వరకు లైవ్ చేసేందుకు, తోబుట్టువుల పండుగ సంబరాలను మరింత ప్రత్యేకంగా తయారుచేయటానికి సిద్ధంగా ఉన్నది. ఫ్యాషన్‌గా ఉండేవారు కావచ్చు, అభిమానులు లేదా భక్తి కలిగినవారు కావచ్చు, రకరకాలుగా ఉండే తమ తోబుట్టువులకు ఇచ్చేందుకు, ఆలోచించి రూపొందించిన బహుమతుల గనుల నుండి కస్టమర్లు వెదికి, లిండ్, ఇన్స్టామాక్స్, టైటన్, గీవా, నాయిస్, కిమిరికా, ఇంకా రకరకాల ప్రీమియం బ్రాండ్లపై ఉత్కంఠభరితమైన డీల్సును పొందవచ్చు
 
Amazon.in వారి ప్రత్యేకంగా రూపొందించిన సెలక్షన్లలో పర్సనలైజ్ చేసిన హ్యాంపర్లు, కాంబో సెట్లు, డిజైనర్ రాఖీలు, అగ్రశ్రేణి గ్రూమింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్-ఫోన్లు, దుస్తులు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు, భోజన సంబంధిత గ్రోసరీలు, ఇంకా మరెన్నో లభిస్తాయి. వైవిధ్యభరితమైన గిఫ్టింగ్ ఆప్షన్లను కోరుకునే కస్టమర్లు Amazon.in వారి ఫస్ట్-ఇన్-ఇండియా యానిమేటెడ్ గిఫ్ట్ కార్డులు, ఏ రకమైన ప్రాధాన్యతకైనా అనుగుణంగా ఉండే పరిష్కార మార్గాలను ఆఫర్ చేస్తుంది.
 
ఆగస్ట్ 14 నుండి ఆగస్ట్ 20, 2024 మధ్య లైవ్‌గా ఉండే ఒక స్పెషల్ రక్షా బంధన్ ఆఫర్ ద్వారా; కస్టమర్లు గిఫ్ట్ కార్డుల పైన రూ. 50 బ్యాక్ మరియు రూ. 1,500ల కనీస లావాదేవీపై షాపింగ్ ఓచర్ల వంటి లాభాలను కస్టమర్లు పొందవచ్చు. గిఫ్ట్ కార్డులపై, షాపింగ్ ఓచర్లపై రూ. 2,500 లేదా అంత కన్నా ఎక్కువ విలువ కలిగిన కనీస లావాదేవీపై గిఫ్ట్ కార్డులు మరియు షాపింగ్ ఔచర్ల పై కస్టమర్లు రూ. 100 వరకు బ్యాక్ పొందవచ్చు. Amazon.in వారి రక్షా బంధన్ స్టోర్లో, తోబుట్టువుల ప్రేమాభిమానాలను చక్కగా పొందుపరుచుకునే మనసును ఆకట్టుకునే రకరకాల అనువైన బహుమతులను కనుగొనగలరు.