గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (19:53 IST)

రూ.99వేలకే ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఇవే

Car
Car
గ్లోబల్ మార్కెట్లో చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కార్డు అందుబాటులో ఉన్నాయి. తాజాగా కేవలం రూ.99 వేలకే కొత్త ఎలక్ట్రిక్ కారు లభిస్తోంది. అవును మీరు చదువుతున్నది నిజమే. 
 
అలా అని కారును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇది 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయవచ్చు. టాటా నానోతో పోలిస్తే ఇంకాస్త చిన్నగానే ఉంటుంది. 
 
ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు 
35 కేడబ్ల్యూ మోటార్ 
హార్స్ పవర్ 47
ఐపాడ్ స్టైల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్