మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (08:50 IST)

బంగారం ధరల్లో మార్పులు... హెచ్చు తగ్గులతో బేజారు

దేశీయంగా బంగారు ధరల్లో మార్పులు రోజువారీగా కనిపిస్తున్నాయి. ఒక ధర పెరిగితే మరోరోజు ధర తగ్గుతుంది. దీంతో బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతున్నారు. 
 
అయితే, తాజాగా జూన్‌ 27న దేశీయంగా 10 గ్రాముల బంగారంపై 200ల రూపాయల వరకు పెరిగింది. హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రధాన నగరాల్లో 100 రూపాయల వరకు మాత్రమే పెరిగింది గోల్డ్ రేట్.