Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పోటీ పరీక్షలకు శిక్షణ కూడా వాణిజ్యమే.. జీఎస్టీ చెల్లించాల్సిందే...

గురువారం, 10 ఆగస్టు 2017 (10:51 IST)

Widgets Magazine
GSTBill

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు 'ఒకే దేశం.. ఒకే పన్ను' పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ చట్టంతో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. కేవలం ఆహార పదార్థాలేకాకుండా, ప్రతి నిత్యావసర వస్తు సరకులు, హోటల్, తినుబండరాలు, వస్త్రాలు ఇలా ప్రతి ఒక్కదానిపై జీఎస్టీ పన్నును వసూలు చేస్తున్నారు. 
 
అయితే, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించే పోటీ పరీక్షలకు తమ పిల్లలను సమాయత్తం చేసే నిర్వహించే ఇప్పించే శిక్షణ కూడా వాణిజ్యపరమైన అంశంగా కేంద్ర భావించి, జీఎస్టీని విధించింది. ఇది పేద, మధ్యతరగతి ప్రజలపై పెను ఆర్థిక భారాన్ని మోపుతోంది. తాజాగా ట్యూషన్ చెల్లించే ఫీజుపై కూడా ఓ విద్యా సంస్థ జీఎస్టీని వసూలు చేసింది. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చెన్నైలోని ఓ పాఠశాలలో చదువుకునే ఓ విద్యార్థి రూ.10 వేలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉండగా, జీఎస్టీ పన్ను రూపేణా రూ.1,800 చెల్లించాలని పాఠశాల యాజమాన్యం పేర్కొనడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశం కోసం పోటీ పరీక్ష అయినప్పటికీ నీట్‌ వంటి ఉన్నత విద్యకుగాను నిర్వహించే పోటీ పరీక్ష అయినప్పటికీ శిక్షణ కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శిక్షణ కేంద్రాలకు జీఎస్టీకి మినహాయింపు ఇవ్వాలని ట్యూషన్‌ సెంటర్ల నిర్వాహకులు కోరుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఉల్లి ధరలు పెరిగిపోయాయ్.. కిలోపై రూ.20 పెంపు..

మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు కన్నీళ్లు ...

news

మన ఆధార్ సేఫ్ కాదని తేలిపోయింది. ఎవడైనా మన సమాచారం తస్కరించవచ్చు

వ్యక్తుల గోప్యతను పరిరక్షించటం అత్యంత సమస్యాత్మకంగా మారి ఆందోళన కలిగిస్తోందని సాక్షాత్తూ ...

news

వామ్మో.. షికాగో హోటలా వద్దు బాబోయ్.. దెయ్యాలుంటాయ్.. ఎయిరిండియా సిబ్బంది హడల్

ఎయిరిండియా సంస్థ తమ సిబ్బందికి షికాగోలోని ఒక స్టార్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తూ ...

news

బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే గుండు కొడతాయన్నాం.. నిజంగానే కొట్టాయి.. కోట్లాది చిన్న ఖాతాదారుల గుండె గుబేల్

భారతదేశ బడా బ్యాంకుల్లో, జాతీయ బ్యాంకుల్లో ఖాతాదారులు ఇకపై ఫిక్సెడ్ డిపాజిట్లు వేస్తే ...

Widgets Magazine