Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రైల్ రిజర్వేషన్ టిక్కెట్ మరింత సులభం...

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:18 IST)

Widgets Magazine
swarna rail

భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు ఊరట లభించనుంది. 
 
దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచి యూపీఐ చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది. దీంతో ఇకపై ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. 
 
దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 7.5 లక్షల టికెట్లు బుక్ అవుతుండగా దాదాపు 97 శాతం బుకింగ్‌లు నగదు చెల్లింపుల ద్వారా జరుగుతుండగా మూడు శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. దీంతో నగదు చెల్లింపులు తగ్గించి, డిజిటల్ లావాదేవీలను పెంచే చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి బూడిద.. రూ.62లక్షల జరిమానా

పిల్లలు లొట్టలేసుకునే తినే మ్యాగీ నూడుల్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో నూడుల్స్‌లో ...

news

భారతీయ రైలు పట్టాలపైకి 'స్వర్ణ' బోగీలు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు... సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వే ...

news

ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఓవరాక్షన్.. రామచంద్ర గుహ ట్వీట్

ఇండిగో ఎయిర్‌లైన్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వారంలో వరుసగా ఇండిగో సిబ్బంది ...

news

బంగారం షాపులకు షాక్... జనవరి నెల తరువాత అలా చేస్తారట...

బంగారంలో నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం నూతన నిబంధనలతో ముందుకు వచ్చింది. ...

Widgets Magazine