Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దొంగ అని ఇద్దరు తాగుబోతులే అరిచారు.. బ్యాంకులకు ఎగనామమా? తీర్పు వరకు ఆగలేరా?: మాల్యా

బుధవారం, 14 జూన్ 2017 (13:04 IST)

Widgets Magazine
vijay mallya

బ్యాంకులకు ఎగనామం వేసి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. భారత మీడియాపై ఫైర్ అయ్యాడు. బ్యాంకులకు తాను బకాయిలు లేనని మాల్యా స్పష్ట చేశారు. అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని లండన్ కోర్టులో మంగళవారం నాడు వాదనలు వినిపించారు. అంతేకాకుండా బెయిల్ కూడా పొందారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మాల్యా స్పందిస్తూ.. బ్యాంకులకు బకాయిలు పడి.. భారత్ నుంచి లండన్ వచ్చేసానంటూ భారత ప్రసార మాధ్యమాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలన్నాడు. 
 
భారత మీడియా తనపై హద్దుల్లేని దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. భారత సర్కారు యూకే కోర్టులో ఓ కేసు వేసిందని చెప్పాడు. ఆ కేసు తీర్పు వచ్చేంతవరకు ఆగలేరా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకులకు ఎగనామం వేసాననేందుకు తనకు వ్యతిరేకంగా భారత్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నాడు.
 
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు చూసేందుకు వచ్చిన విజయ్ మాల్యాను దొంగ అని అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై కూడా లిక్కర్ కింగ్ స్పందించారు. తనను దొంగ అని ఎవ్వరూ అనలేదని, ఇద్దరు తాగుబోతులు మాత్రమే అరిచారని, భారత మీడియా అసత్యాలను ప్రచారం చేస్తుందని విమర్శించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

అటు రుతుపవన వర్షాలు... ఇటు డిస్కౌంట్ల వర్షాలు.. రిటైలర్లకు జీఎస్టీ షాక్

ముంచుకొస్తున్న జీఎస్టీ భూతాన్ని ఎలా తట్టుకోవాలో తెలీక మల్లగుల్లాలు పడుతున్న రిటైలర్లు ...

news

జూలై 1 నుంచి జీఎస్టీ అమలు : జైట్లీ కరుణతో పన్నుశాతం తగ్గిన వస్తువులివే

వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) విధానం వచ్చేనెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి ...

news

అప్పుల్లో ఎయిరిండియా.. ఇక ప్రయాణీకులకు అందించే భోజనాల్లో సూప్ కట్

ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో నానా తంటాలు పడుతోంది. కోట్లాది రూపాయలు ...

news

పైలట్ల వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల మెసేజ్‌లు.. డీజీసీఏఫైర్.. 13 పైలట్ల వద్ద?

పైలట్ల వాట్సప్ గ్రూప్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ గ్రూపులో అశ్లీల మెసేజ్‌లు ...

Widgets Magazine