Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అసోం పంట పండింది... ముకేష్ అంబానీ ఏం చేస్తున్నారో తెలుసా?

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (18:09 IST)

Widgets Magazine
mukesh ambani

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ శనివారం నాడు అసోం రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు. అసోం రాష్ట్రంలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ. 2500 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు చెప్పారు. రిటైల్ మార్కెట్, పెట్రోలియం, పర్యాటకం, క్రీడలు.. తదితర విభాగాల్లో పెట్టనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రంలో కనీసం 80 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. అసోంలో ప్రస్తుతం వున్న 27 పెట్రోలు డిపోలతో పాటు ఆ సంఖ్యను 165కి పెంచబోతున్నట్లు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

పెట్రోల్‌పై రూ.8 డ్యూటీ తగ్గించారు.. రూ.8 రహదారి సెస్సు విధించారు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో తన మాటలగారడితో ...

news

ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ కరువు... చెన్నైకు ఒకటే ఫోన్లు

దేశంలో పెద్ద నోట్ల సమయంలో కరెన్సీ కష్టాలు చవిచూశాం. కానీ, పెద్ద నోట్లను రద్దు చేసి ఓ ...

news

అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018, నమ్మకం పోయిందా? స్టాక్ మార్కెట్ డౌన్...

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018-19 దెబ్బకు స్టాక్ మార్కెట్ ...

news

బడ్జెట్‌ 2018 తర్వాత ధరలు తగ్గేవి... ధరలు పెరిగేవి ఏమిటి?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ...

Widgets Magazine