Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రజల చిల్లర కష్టాలు తీరనున్నాయి.. ఆగస్టు 15లోపే రూ.200 నోట్లు?

శుక్రవారం, 28 జులై 2017 (17:17 IST)

Widgets Magazine

ప్రజల చిల్లర కష్టాలను తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200ల నోట్లను విడుదల చేయనుంది. గత ఏడాది రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.500 రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.2వేల నోటుతో చిల్లర కష్టాలు పెరిగిపోవడం గమనించిన ఆర్బీఐ.. చిన్న నోటు రూ.200లను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
 
జూన్ నుంచే రెండు వందల రూపాయల నోట్ల ముద్రణ ప్రారంభమైందని, 21 రోజుల పాటు ఈ నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఆగస్టు 15వ తేదీ లోపే రెండొందల కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ తుదిదశలో ఉందని ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే రూ.2 వేల నోటు ముద్రణను తాత్కాలికంగా ఆపివేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

రూ.2 వేల నోటు రద్దు?!.. త్వరలో రూ.వెయ్యి నాణెం? మౌనం అంగీకారమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకోనున్నారా?. దేశంలో చెలామణిలో ఉన్న ...

news

షాక్... రూ. 2000 నోట్లను రద్దు చేస్తారా ఏంటి? ముద్రించడం ఆపేశారండీ...

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రూ.500, రూ.1000 పాత నోట్ల చెల్లవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ...

news

డ్రైవర్ రహిత కార్లకు భారత్‌లో నో ఎంట్రీ.. తేల్చి చెప్పిన గడ్కరీ

డ్రైవర్ రహిత కార్ల(డ్రైవర్ లెస్ కార్స్)కు భారత్ నో చెప్పింది. ఇలాంటి కార్ల వల్ల రోడ్డు ...

news

రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన మంచినీరు.. రూపాయికి ఒక గ్లాసు మంచి నీరు

దేశవ్యాప్తంగా గల రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకే ...

Widgets Magazine