Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంపాదన, ఖర్చు, పొదుపుపై అపర కుబేరుడు వారెన్ బఫెట్

శుక్రవారం, 5 జనవరి 2018 (12:34 IST)

Widgets Magazine
Warren buffet

అపర కుబేరుడు వారెన్ బఫెట్ ఆదాయ మార్గాలు, సంపాదన, ఖర్చు తదితర విషయాలపై చెప్పిన మాటలు కొన్ని.
సంపాదన: ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకండి. ప్రత్యామ్నాయంగా మరో ఆదాయ మార్గం కోసం పెట్టుబడులు పెట్టండి.
 
ఖర్చు: మీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే, కొద్ది రోజులలో అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది.
 
పొదుపు: ఖర్చు చేసాక మిగిలే మొత్తాన్ని ఆదా చేయకూడదు, ముందు కొంత మొత్తాన్ని ఆదా చేసాక మిగిలినది ఖర్చు పెట్టుకోండి.
 
రిస్కు తీసుకోవడం: నది లోతు కొలవడానికి ఒక కాలిని నీటిలో పెట్టాలి, అంతేకానీ పూర్తిగా దిగకూడదు.
 
పెట్టుబడులు: అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకుండా వేర్వేరు బుట్టలలో పెట్టడం మంచిది.
 
ఆశించకూడనివి: నిజాయితీ అనేది అత్యంత ఖరీదైన బహుమతి. చౌకబారు వ్యక్తుల నుండి దీనిని ఆశించకండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

భారతీయ స్టేట్ బ్యాంకు సంచలన నిర్ణయం...

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) సంచలన నిర్ణయం తీసుకునే ...

news

రైల్వే ప్రయాణికులకు కొత్త సంవత్సర శుభవార్త

కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఓ ...

news

భయపెడుతున్న పెట్రోల్ ధరలు...

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో వాహనచోదకులు ...

news

కారు, బైకులకు బీమా చేస్తారు కానీ తమకు మాత్రం... 2018లోనైనా నిర్ణయించుకోండి...

జీవిత బీమా. జీవితంలో ఇది చాలా కీలకమైన విషయం. కుటుంబంలో ఆర్జించే వ్యక్తి అనుకోకుండా ఏదైనా ...

Widgets Magazine