గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (13:51 IST)

డీఆర్డీవో నోటిఫికేషన్ విడుదల

drdo
భారత రక్షణ మరియు పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) సీఈపీటీఏఎం టైర్ 1 అడ్మిట్ కార్డు 2022కు సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల డీఆర్డీవో అధికారి వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
 
టైర్ 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు అభ్యర్థులకు జనవరి 11వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. డీఆర్డీవో సీఈపీటీఏం టైర్ 1 లేదా సీబీటీ పరీక్ష జనవరి ఆరో తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. అలాగే, సీఈపీటీఏఎం 10 లేదా డీఆర్టీసీ ఎస్టీఏ టైర్ 2 షెడ్యూల్‌ను జనవరి 12, 2023న రిలీజ్ చేస్తారు.