Widgets Magazine

10, 19, 28 తేదీల్లో జన్మించిన వారైతే.. ఇలా వుంటారు?

సోమవారం, 9 జూన్ 2014 (17:44 IST)

Widgets Magazine

పది, పంతొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన జాతకులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తులు చేతికందడంతో పాటు వ్యాపారం, వృత్తుల్లో రాణిస్తారు. పై చదువుల కోసం విదేశాలకు ప్రయాణమవుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు, వృత్తిపరంగా సానుకూల సంకేతాలు లభిస్తాయి. 
 
ప్రభుత్వరంగ ఉద్యోగాల్లో ఉండే వారికి ప్రమోషన్లు వుంటాయి. అయితే చిన్న చిన్న అవకాశాల కోసం మీ మర్యాద, గౌరవాన్ని తగ్గించుకోకండి. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహప్రవేశం, వాహనాల కొనుగోలు చేస్తారు. దీనికోసం ఫైనాన్స్ కూడా లభిస్తుంది. 
 
కళ్లు, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు రావొచ్చు. అయితే వైద్యుల సలహాలను పాటిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు లేదా పురుషులు రాహు-కేతువులకు అర్చన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

భవిష్యవాణి

news

వక్షోజంపై పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి కుమారుడు జన్మిస్తాడు!

మన శరీరంలోని వివిధ భాగాలపై వివిధ ఆకారాల్లో ఉండే నల్లటి పుట్టు మచ్చలతో మనకు పలు అదృష్టాలు ...

news

రాత్రిపూట భయానక కలలొస్తే.. నీల రత్న ధారణ మంచిది!

చాలా మందికి రాత్రిపూట భయానక కలలొస్తున్నాయా..? అయితే నవరత్నాలలో నీల రత్నాన్ని ధరించండని ...

news

సింహ ద్వార గేట్ల నిర్మాణం ఎలా ఉండాలి?

ఇంటి నిర్మాణంలో ప్రాధాన్యమిచ్చే అంశాల్లో ఒకటి సింహ ద్వారం. ఇలాంటి సింహ ద్వారానికి గేట్ల ...

news

సూర్యగ్రహ జాతకంలో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి?

సూర్యుడుది సాత్విక గుణం. అందువల్ల సూర్య బలం కలిగివుండే జాతకులకు రాజుకు సమాన హోదా కలిగిన ...