శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. క్రైస్తవ
Written By Selvi
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2014 (19:34 IST)

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని..

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు
 
(రోమా 10:9)
 
యేసు ప్రభువును నమ్మి, దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని హృదయములో విశ్వసించినట్లైతే రక్షింపబడుతారని క్రైస్తవ గురువులు అంటున్నారు. ఇదే విషయం రోమా 10:9లో ఉంది.