Widgets Magazine

వంటింటి చిట్కాలు.. చేమదుంపల్లోని జిగురు పోవాలంటే?

మంగళవారం, 4 జులై 2017 (13:54 IST)

chempadumpalu

చేమదుంపలను ఉడికించిన తర్వాత పైనున్న తోలును తీసేందుకు ఇబ్బంది పడుతున్నారా? ఇదిగోండి చిన్ని చిట్కా. చేమదుంపల్ని ఉడికించి.. ఫ్రిజ్‌లో అరగంట పాటు వుంచి.. ఆపై తోలు తీసి కట్ చేస్తే జిగురు పోతుంది. 
 
అలాగే పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు గోరువెచ్చని వేడి నీటితో పాటు పాలను చేర్చుకుంటే పూరీలు మృదువుగా వుంటాయి. కోడిగుడ్డును ఉడికించేటప్పుడు నీటితో పాటు రెండు డ్రాప్‌ల వెనిగర్ చేర్చితే, కోడిగుడ్లు పగులవు.  
 
వంట చేసేందుకు అర గంటకు ముందే బియ్యాన్ని, పప్పుల్ని నానబెట్టి ఉడికిస్తే.. పని సులభం అవుతుంది. ఆవకాయ లేదంటే ఏదైనా ఊరగాయ తయారు చేసేటప్పుడు ఉప్పును కాస్త వేయించి చేర్చడం ద్వారా.. ఊరగాయ చాలా రోజులకు నిల్వ వుంటుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

రోడ్లపై పానీ పూరీ ఎందుకు? ఇంట్లోనే చేసుకోవచ్చు కమ్మగా... ఇలా....

పూరీ : ముందుగా ఒక గిన్నెలో అరకప్పు బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి, సరిపడినంత ...

news

కోడిగుడ్డుతో టేస్టీ కట్‌లెట్ ఎలా చేయాలి?

కోడిగుడ్డును రోజుకొకటి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పిల్లల పెరుగుదలకు ...

news

ఓట్స్, బాదం వీట్ దోసెతో బరువు తగ్గండి..

ముందుగా ఓ గిన్నెలో బియ్యం, గోధుమ, ఓట్స్ పౌడర్లను బాగా కలుపుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, ...

news

కూరగాయలతో పసందైన ఇడ్లీలు తయారీ ఎలా?

ఇడ్లీ పిండిని పచ్చిమిర్చిని చేర్చి రవ్వలా రుబ్బుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఆ పిండిలో ...

Widgets Magazine