శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 ఏప్రియల్ 2020 (21:52 IST)

దక్షిణాదిలో కరనా వైరస్ కేసులు ఎలా వున్నాయి? బెంబేలెత్తిస్తున్న తమిళనాడు

1. ఆంధ్రప్రదేశ్ మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు- 348, కొత్త కేసులు -19
2. తెలంగాణ మొత్తం కేసులు - 453, ఇవాళ కొత్త కేసులు- 49,
3. తమిళనాడు మొత్తం కేసులు - 738, ఈ రోజు కొత్త కేసులు - 48,
4. కేరళ మొత్తం కేసులు - 345, ఈ రోజు కొత్త కేసులు - 9, 1,40,000 మంది క్వారంటైన్లో ఉన్నారు.
5. కర్ణాటక మొత్తం కేసులు- 181, కొత్త కేసులు ఇంకా రావాల్సి వుంది.