Widgets Magazine

టీమిండియా గెలుపు కేరళ వరద బాధితులకు అంకితం... కోహ్లీ

బుధవారం, 22 ఆగస్టు 2018 (18:54 IST)

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నామని చెప్పాడు. 
kohli - anushka
తన ఇన్నింగ్స్‌ను తన సతీమణి అనుష్కకు అంకితమిస్తున్నానని... ఆమె తనను ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపాడు. తనలో స్ఫూర్తిని నింపిందని, తనను పాజిటివ్‌గా ఉంచే శక్తి ఆమెకు ఉందని కితాబిచ్చాడు. అన్ని విభాగాల్లో ఇంగ్లండ్ పై పైచేయి సాధించామని కోహ్లి వెల్లడించాడు. 
 
ఇది తమకు కంప్లీట్ టెస్ట్ మ్యాచ్ అని.. జట్టు సభ్యులు మెరుగైన ఆటతీరును ప్రదర్శించారని తెలిపాడు. బౌలర్లు మరోసారి 20 వికెట్లను పడగొట్టారని కితాబిచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మంచి ప్రదర్శనకు స్లిప్ క్యాచింగ్ తోడైతే... టెస్ట్ మ్యాచ్ గెలవడం ఖాయమని చెప్పాడు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

3 ఓవర్లలోనే ఇంగ్లండ్ భరతం పట్టిన భారత బౌలర్లు... కోహ్లీ సేన ఘన విజయం

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు విజయభేరీ మోగించింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో ...

news

ఇంగ్లండ్‌పై ప్రతీకారం : విజయానికి అడుగు దూరంలో భారత్

తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఓటమిపాలైన భారత్.. మూడో టెస్టులో మాత్రం ఇంగ్లండ్‌పై ప్రతీకారం ...

news

ఇంగ్లండ్‌తో టెస్టు.. శతక్కొట్టిన బ్యాటుకు ముద్దెట్టి.. అనుష్క వైపు..

ఇంగ్లండ్‌ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా ...

news

నేనెప్పుడూ కపిల్ దేవ్ కావాలని అనుకోలేదు : హార్దిక్ పాండ్యా

తనను హర్యానా హరికేన్ కపిల్ దేవ్‌తో పోల్చినందుకు భారత పేసర్ హార్దిక్ పాండ్యా గట్టి కౌంటర్ ...

Widgets Magazine