Widgets Magazine

ఇంగ్లీష్ మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్ డేటింగా?

బుధవారం, 8 ఆగస్టు 2018 (13:06 IST)

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్. ఈ బుడతడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. క్రికెట్‌లో అమితంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం అండర్-19 భారత జట్టులో సభ్యుడైన అర్జున్ టెండూల్కర్... శ్రీలంకతో జరిగిన అండ్ - 19 టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి రాలేదు.
arjun tendulkar
 
లంక నుంచే ఇంగ్లండ్‌కు వెళ్లాడు. అక్కడ ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్‌తో కలసి అర్జున్‌ లంచ్‌ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీంతో పలువురు పలువిధాలుగా మాట్లాడుతున్నారు. డేనియల్‌తో అర్జున్ డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
 
నిజానికి గతంలో 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ట్వీట్‌ చేసిన క్రికెటరే ఈ వ్యాట్ కావడం గమనార్హం. అలా బహిరంగంగా తనను పెళ్లి చేసుకోమని కోరిన డేనియల్.. 19 యేళ్ల అర్జున్ టెండూల్కర్‌తో లంచ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ముంబై ఆఫ్‌ సీజన్‌ క్యాంప్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో అర్జున్‌ టెండూల్కర్‌ పేరు లేకపోవడం గమనార్హం. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
డేనియల్ వ్యాట్ లంచ్ ఇంగ్లండ్ Lunch Nandos England అర్జున్ టెండూల్కర్ Arjun Tendulkar Danielle Wyatt

Loading comments ...

క్రికెట్

news

సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌.. నో బాల్ వేసిన బౌలర్‌పై విమర్శలే విమర్శలు

సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌లో బ్యాట్స్‌మన్ సెంచరీ చేయకుండా నో బాల్ వేసిన బౌలర్‌పై సోషల్ ...

news

సెహ్వాగ్ ఫైర్.. ఉమ్మడి కుటుంబంలో సంతోషం వుండదా? ఏంటి చెత్త చదువు?

డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చురుగ్గా వున్న సంగతి తెలిసిందే. ...

news

నాకు పాకిస్థాన్‌ వెళ్లాలని వుంది.. సర్కారు సలహా తీసుకుంటున్నా: సునీల్ గవాస్కర్

పాకిస్థాన్‌కు వెళ్లే విషయంలో భారత సర్కారు సలహా తీసుకుంటానని.. టీమిండియా మాజీ కెప్టెన్ ...

news

బాబా వీరేంద్ర సెహ్వాగ్.. పీఛే క్యా హై..?.. 'ఉమ్మడి ఫ్యామిలీ'పై ఫైర్

డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి రాజకీయ వార్తల్లో నిలిచాడు. కాషాయ ...

Widgets Magazine