Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అర్జున్ టెండూల్కర్‌కు ఏమైంది? కర్రల సాయంతో బీబర్ షోకు వచ్చాడేంటి?

శనివారం, 13 మే 2017 (18:29 IST)

Widgets Magazine

క్రికెట్ దేవుడు, టీమిండియా స్టార్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ఏమైందని సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ చేతి కర్రల సాయంతో ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కెనడియన్ పాప్ స్టార్ జస్టిస్ బీబర్ షోకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. బీబర్‌ను చూసిన  వారంతో సచిన్ కుమారుడిలా ఉన్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 
 
బీబర్-అర్జున్ ఫోటోలు పెట్టి పోలికలు లేవని పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో బీబర్ షోకు అర్జున్ టెండూల్కర్ కూడా హాజరయ్యాడు. అయితే అర్జున్ చేతి కర్రల సాయంతో బీబర్ షోకు హాజరయ్యాడు. దీంతో సచిన్ అభిమానులు ఆందోళన చెందారు. ఇండియన్ బీబర్‌కు ఏమైంది? అంటూ సోషల్ మీడియాలో క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు భలే గిరాకీ, హాటు కేకుల్లా టిక్కెట్లు.. 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే మ్యాచ్ టిక్కెట్లు హాట్ ...

news

టీమిండియా కోహ్లీపై ఆధారపడలేదు.. ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేయొద్దు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆధారపడలేదని మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ వివాదాస్పద ...

news

ఐపీఎల్10లోనూ ఫిక్సింగ్.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను బుకీలు కలిశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో మళ్లీ ఫిక్సింగ్ దుమారం రేగింది. ఐపీఎల్ సీజన్ ముగింపు ...

news

పంజాబ్ గెలుపుతో రసవత్తరంగా ప్లే ఆప్ రేస్.. టెన్షన్‌లో సన్ రైజర్స్

దుర్బేద్యమనుకున్న ముంబై ఇండియన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఉతికి ఆరేసిన కింగ్స్ ఎలెవన్ ...

Widgets Magazine