Widgets Magazine

కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి.. టీమిండియాను తక్కువ అంచనా వేయలేం..

గురువారం, 6 సెప్టెంబరు 2018 (17:15 IST)

సెప్టెంబర్ 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్ ఓడిపోయిన టీమిండియా ఆసియా కప్‌లో ఏమేరకు ఆడుతుందోనని క్రికెట్ ఫ్యాన్స్ మధ్య అంచనాలున్నాయి. 
 
అయితే విరావం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. ఫలితంగా టీమిండియా జట్టు ధీటుగా ఆడుతుందా లేదా అనే అనుమానం ఏర్పడింది. కానీ కోహ్లీ లేకపోయినా సరే.. భారత జట్టును తక్కువగా అంచనా వేయలేమని పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్ అంటున్నాడు. 
 
ఆసియా కప్‌లో పాల్గొనే టీమిండియా గురించి ఫకార్‌ జమాన్‌ మాట్లాడుతూ… ప్రపంచంలోని మేటి క్రికెట్ జట్లలో భారత జట్టు ఒకటన్నాడు. భారత జట్టులో కోహ్లీ లేకున్నా పెద్ద తేడా వుండదన్నాడు. కాబట్టి ఆసియా కప్‌ టోర్నీ ఆసక్తికరంగా సాగడం ఖాయమని జమాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
పాకిస్థాన్ తరపున ఏ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినా ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. అదే భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువని జమాన్ గుర్తు చేశాడు. అలాంటి అనుభవం తనకు ఇప్పటికే ఎదురైందని చెప్పాడు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

టెస్టు క్రికెట్‌లో చోటు ఇవ్వట్లేదు.. కోహ్లీపై అలిగిన రోహిత్ శర్మ

సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ఆడే జట్టులో తనకు చోటు ఇవ్వకపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ ...

news

క్రికెటర్ల కంటే వారే గొప్ప విజేతలు: గౌతమ్ గంభీర్

ఏషియాడ్ అథ్లెట్లే నిజమైన హీరోలని టీమిండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ కొనియాడాడు. ...

news

మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఆవు పేడతో సమానం- కోచ్ రవిశాస్త్రి

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ల మధ్య ప్రేమ చిగురించిందని, ...

news

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన.. సూపర్ హీరో.. అలిస్టర్ కుక్.. గుడ్ బై చెప్పేశాడు..

ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. ఈ నెల 7వ తేదీన ...

Widgets Magazine