Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లగ్జరీ కారులో అమ్మాయికి లిప్‌లాక్ కిస్ ఇస్తూ అడ్డంగా బుక్కైన క్రికెటర్

ఆదివారం, 24 డిశెంబరు 2017 (09:09 IST)

Widgets Magazine
nathan lyon

నాథన్ లియాన్. తన మణికట్టు మాయాజాలంతో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్. వైవాహిక జీవితంలో మాత్రం విఫలమయ్యాడు. భార్య మెలీసా వారింగ్‌‌కు ఇటీవలే దూరమయ్యాడు. కానీ, ప్రేమాయణంలో మాత్రం బాగానే రాటుదేలినట్టు కనిపిస్తున్నాడు. వ్యక్తిగత వ్యవహారంలో ఓ అమ్మాయితో వ్యవహారం నడుపుతూ రచ్చరచ్చ అయ్యాడు. ఈ అమ్మాయితో ఒక యేడాదిగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
తాజాగా ఓ లగ్జరీ కారులో ఓ అమ్మాయితో లిప్‌లాక్‌లో ఉన్న అతని ఫొటో బయటకు రావడంతో వారి బండారం బట్టబయలైంది. ఆ అమ్మాయి రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ ఎమ్మా మెకాథీ అని తెలిసింది. దీనిపై లియాన్ మాజీ భార్య మెలీసా వారింగ్‌ భగ్గుమంది. మెకాథి ఒకప్పుడు ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌తో ప్రేమాయణం నడిపిందట.
 
వాకా టెస్టులో ఇంగ్లండ్‌ టీమ్‌ ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని లియాన్‌ను స్లెడ్జ్‌ చేయాలని చూసింది. కానీ నాథన్‌ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంపై నోరు విప్పలేదు. కానీ సంబంధం తెగిపోయిన తర్వాత అతడు ఎవరితో తిరిగితే ఆమెకేం సంబంధమని అతని సన్నిహితులు గుసగుసలాడు కుంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

టీ20ల్లో డబుల్ సెంచరీ ఆలోచన చేయడం అత్యాశే : రోహిత్ శర్మ

ఇండోర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ...

news

రోహిత్ శర్మ వీరబాదుడు... ట్వంటీ20 సిరీస్ భారత్ కైవసం

పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత ...

news

ఇండోర్‌లో రోహిత్ శర్మ విశ్వరూపం

భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇండోర్ వేదికగా తన విశ్వరూపం ...

news

విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్ : బాలీవుడ్ ట్యూన్స్‌కు చిందేసిన కోహ్లీ - అనుష్క (వీడియో)

నూతన దంపతులైన విరాట్ కోహ్లీ - అనుష్క జోడీ ఆనందంలో మునిగిపోయింది. వివాహ మధురానుభూతిని ...

Widgets Magazine