Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంటివాడు కాబోతున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్

గురువారం, 5 అక్టోబరు 2017 (11:26 IST)

Widgets Magazine
bhuvaneswar kumar

భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు నూపుర్‌ నగార్‌ను వివాహం చేసుకోనున్నాడు. వీరిద్దరి నిశ్చితార్థం తాజాగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నోయిడాలో బుధవారం ఈ వేడుక జరిగింది. వీరిద్దరి వివాహం మాత్రం డిసెంబరు నెలలో జరుగనుంది. 
 
వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు. వీళ్ల కుటుంబాలు మీరట్‌లోని గంగానగర్‌లో ఇరు పొరుగున నివాసం ఉండేవి. అదేవిధంగా భువీ తండ్రి కిరణ్‌ పాల్‌ సింగ్‌, నగార్‌ తండ్రి యశ్‌పాల్‌ సింగ్‌ ఇద్దరూ యూపీ పోలీసు అధికారులు. దాంతో, పిల్లల ప్రేమ పెళ్లికి ఈ ఇద్దరూ పచ్చజెండా ఊపారు. 
 
కాగా, ఎంగేజ్‌మెంట్‌ వరకూ నూపుర్‌ వివరాలను భువీ దాచిపెట్టడం విశేషం. నూపుర్‌‌తో కలిసి డిన్నర్‌ చేస్తున్న ఫొటోనూ మంగళవారమే తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి ఆమెను అందరికీ పరిచయం చేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

సౌతాఫ్రికా పర్యటనే కోహ్లీకి అసలైన సవాల్ : సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అనిపించుకునేందుకు దక్షిణాఫ్రికా ...

news

కత్రినా - జాక్వలిన్‌లతో డేటింగ్ చేయాలంటున్న ఆ ఇద్దరు క్రికెటర్లు?

భారత క్రికెట్ జట్టులోని యువ క్రికెటర్లలో యజువేంద్ర చాహాల్, కులదీప్ యాదవ్‌లు ఉన్నారు. ...

news

భారత్ అంటే భయపడిపోతున్నారు : ఆసీస్ కోచ్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా క్రికెటర్లు అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లు హడలిపోతున్నారని ఆస్ట్రేలియా తాత్కాలిక ...

news

ఇంకెలాంటి కామెంట్లు పెడతారోనని ఫోటో సీక్రెట్ చెప్పేసిన హార్దిక్ పాండ్యా

భారత క్రికెట్ జట్టులో చోటుదక్కించుకుని అతి తక్కువ కాలంలోనే యువ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ...

Widgets Magazine