23న ఇంటివాడు కానున్న క్రికెటర్ భువనేశ్వర్

ఆదివారం, 12 నవంబరు 2017 (12:13 IST)

bhuvi couple

భారత క్రికెట్ జట్టులో ఉన్న యువ క్రికెటర్లలో భువనేశ్వర్ ఒకరు. ఈ క్రికెటర్‌కు పెళ్లి ఫిక్స్ అయింది. ఈ నెల 23వ తేదీన భువీ తన ప్రేయసి నుపుర్‌ నగార్‌ను పెళ్లాడనున్నాడు. ఆయన సొంత వూరు మీరట్‌లోనే వివాహం జరుగనుంది. 26న బులంద్‌షహర్‌లో రిసెప్షన్‌ ఉంటుంది. నవంబరు 30న ఢిల్లీలో మరో రిసెప్షన్‌ జరుగుతుంది. మీరట్‌లో జరిగే వివాహానికి బంధువులు, స్నేహితులు హాజరవుతారని తెలిపాడు. 
 
దీనిపై భువి తండ్రి కిరణ్ పాల్ సింగ్ స్పందిస్తూ, భువి వివాహంలో జట్టు సహచరులు, బోర్డు సభ్యులు కూడా మ్యారేజ్‌లో పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాం.. కానీ ఆ టైంలో వీలుకాక పోవడంతో.. వారి కోసం ఢిల్లీలో రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నాం. ఎందుకంటే శ్రీలంకతో సిరీస్‌ కోసం జట్టంతా నవంబరు 30న ఢిల్లీలోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ధోనీ నాశనం కోరుకుంటావా లక్ష్మణ్? రవిశాస్త్రి ఫైర్, ఏంటబ్బా?

సహజమే. కెప్టెన్‌గా వున్నప్పుడు ఒకలా జట్టు సభ్యుడిగా మారిపోతే ఇంకోలా. నాలుకే కదా ఎలాబడితే ...

news

క్రికెట్ దిగ్గజం మిల్కా సింగ్ ఇకలేరు...

భారత మాజీ టెస్ట్ క్రికెటర్ మిల్కా సింగ్ ఇకలేరు. ఆయన శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేటు ...

news

రన్స్ - 0 ... వికెట్లు -10 : ఎవరా క్రికెటర్?

క్రికెట్ ప్రపంచంలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ క్రికెటర్ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ...

news

నన్ను తిట్టరు.. ధోనీపై నిందలా?: విరాట్ కోహ్లీ ఫైర్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్వంటీ-20 నుంచి విరమించి.. మరో ఆటగాడికి అవకాశం ...