సౌతాఫ్రికా క్రికెటర్ సంచలన నిర్ణయం .. వన్డే కెప్టెన్సీకి గుడ్ బై

గురువారం, 24 ఆగస్టు 2017 (15:01 IST)

de villiers

సౌతాఫ్రికా క్రికెటర్ డీ విలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత యేడాది టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్న ఈయన ఇపుడు వన్డే జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. 
 
ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో పాటు, ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఏబీ కెప్టెన్సీలోని సఫారీ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో తన వన్డే కెప్టెన్సీకి సంబంధించి ఏబీ డివిలియర్స్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇక వన్డే జట్టు పగ్గాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు.
 
తన కెరీర్‌కు సంబంధించి ఆగస్టు నెలలో ఓ నిర్ణయం తీసుకుంటానని ముందుగానే తెలిపిన ఏబీ.. ఆ మేరకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. తన పదవికి రాజీనామా చేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్న ఏబీ.. టెస్టుల్లో, టీ 20‌ల్లో కెప్టెన్‌గా మెరుగైన ఫలితాలు సాధించాడు. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఓటమి భయంతో మధ్యలోనే చాప చుట్టేస్తున్నారు : మహేళ జయవర్ధనే

ఇటీవలి కాలంలో శ్రీలంక క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలను చవిచూస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో ...

news

డ్రెస్సులో చెమట.. అబ్బే ఇబ్బందిగా లేదా?: మిథాలీకి ప్రశ్న.. ఏం చెప్పిందంటే?

ఇటీవల తన ట్విట్టర్ పేజీలో మిథాలీ రాజ్ సహ క్రికెటర్లతో తీసిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ...

news

నీకు బుర్రంటూ వుంటే ధోనీని అడుగు.. ఘాటుగా బదులిచ్చిన భజ్జీ

ఆమ్రపాలి సంస్థ విల్లాలు కొనుక్కునే వారిని మోసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పదవి నుంచి ...

news

విరాట్ కోహ్లీకి చేరువలో మరో రికార్డు... ఏంటది?

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేరువలో మరో అరుదైన రికార్డు వేచివుంది. ...