Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత ఆటగాళ్ళలో ధోనీ ఏడోవాడు...

శనివారం, 28 అక్టోబరు 2017 (11:24 IST)

Widgets Magazine
ms dhoni

భారత ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఏడోవాడుగా రికార్డు పుటలకెక్కాడు. తాజాగా, భారత్ ‌- న్యూజిలాండ్‌ మధ్య పుణెలో జరిగిన రెండో వన్డేలో క్యాచ్‌ ద్వారా ధోనీ సొంతగడ్డపై 200 క్యాచ్‌లు సాధించిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అతడు మరో మైలురాయిని అందుకున్నాడు. 
 
రెండో వన్డేలో ధోనీ 21 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ధోనీ సాధించిన ఫోర్ల సంఖ్య 752కు చేరింది. భారత్‌ తరపున అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ ఏడో స్థానంలో నిలిచాడు. 
 
ధోనీ కంటే ముందు వరుసలో మాస్టర్‌‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ అత్యధికంగా 2,016 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, సెహ్వాగ్‌ (1,132), గంగూలీ (1,122), ద్రవిడ్‌ (950), యువరాజ్‌ సింగ్‌ (908), కోహ్లీ (830)లు ఉన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

జాతీయ గీతం కోసం 52 సెకన్ల నిలబడలేమా? గంభీర్ ట్వీట్

దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వీలుగా సినిమా మొదలయ్యే ముందు జాతీయ గీతాన్ని ...

news

పేపరూపెన్నూ ఉందని నిరాధారపూరిత వార్తలు రాయొద్దు : ద్రవిడ్

వచ్చే డిసెంబర్‌లో త‌న‌కు విశ్రాంతి కావాల‌ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ...

news

క్రికెట్ ఆడితే కాల్చి చంపేస్తామన్నారు.. అన్నయ్యలపై సోదరి ఫిర్యాదు

క్రికెట్ ఆడితే కాల్చేస్తామని బెదిరించిన అన్నయ్యలపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ...

news

ఇటలీలో విరాట్ కోహ్లీ- అనుష్కల వివాహం: లీవులడిగిన కెప్టెన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్కల వివాహం త్వరలో జరుగబోతుందా? ...

Widgets Magazine