ధోనీని అనుకరిస్తూ డాన్స్ చేసిన 'శ్యామ్‌'.. వీడియో వైరల్

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:13 IST)

dhoni - dog sam

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ఆయనకే చెల్లుతుంది. తాజాగా ధోనీ డాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ డాన్స్ చేసింది కూడా శ్యామ్‌తో కలిసి. సాధారణంగా మైదానంలోనే కాకుండా, మైదానం వెలుపల కూడా ధోనీ ఎంతో కూల్‌గా ఉంటాడు. ఇతగాడికి పెంపుడు జంతువులన్నా, మోటార్ బైక్‌లన్న అమితమైన ఇష్టం. 
 
ఈ విషయం మరోమారు ఇపుడు నిరూపితమైంది. త‌మ పెంపుడు కుక్క 'శామ్‌'తో ధోనీ ఆడుతున్న వీడియోను ఆయ‌న భార్య సాక్షి త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. 'బెల్జియ‌న్ మాలినోయిస్ జాతికి చెందిన శామ్ అనుక‌రించే టాలెంట్' అని సాక్షి పోస్ట్ రాసింది. ఆమె చెప్పిన‌ట్లుగానే ఈ వీడియోలో ధోనీని శామ్ అనుక‌రించ‌డం చూడొచ్చు. ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ విజ‌యం త‌ర్వాత ఇంట్లో సేద‌తీరుతున్న ధోనీ ఇటీవ‌ల త‌మ ఇంటికి బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. 

 దీనిపై మరింత చదవండి :  
Play Dog #sam Ranchi Cricket Ms Dhoni

Loading comments ...

క్రికెట్

news

స్టీవ్ స్మిత్‌కు గాయం.. ఆందోళనలో ఆస్ట్రేలియా?

భారత్‌తో ట్వంటీ-20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ...

news

ఇంటివాడు కాబోతున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్

భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు ...

news

సౌతాఫ్రికా పర్యటనే కోహ్లీకి అసలైన సవాల్ : సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అనిపించుకునేందుకు దక్షిణాఫ్రికా ...

news

కత్రినా - జాక్వలిన్‌లతో డేటింగ్ చేయాలంటున్న ఆ ఇద్దరు క్రికెటర్లు?

భారత క్రికెట్ జట్టులోని యువ క్రికెటర్లలో యజువేంద్ర చాహాల్, కులదీప్ యాదవ్‌లు ఉన్నారు. ...