Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సచిన్ బయోపిక్‌పై రజనీకాంత్ ఏమన్నారు..? ఏప్రిల్ 26 కోసం అభిమానుల ఎదురుచూపు

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (11:54 IST)

Widgets Magazine

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బయోపిక్ ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ చూసిన రజనీకాంత్ సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రం విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని...గాడ్ బ్లెస్' అని తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. జేమ్స్ ఎర్సకైన్ దర్శకత్వం వహించిన ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమాకు ఏఆర్.రహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ ప్రయాణం కొనసాగించిన సచిన్ బయోపిక్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 1989 నుంచి 2013 వరకు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించిన సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒకడిగా చరిత్ర సృష్టించాడు. తన బయోపిక్ వచ్చేనెల 26న విడుదలవుతుందని ఇప్పటికే సచిన్ ప్రకటించాడు. దీంతో అభిమానుల సందడి మొదలైంది. జేమ్స్ ఎర్స్‌కిన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

పదివేల పరుగుల క్లబ్‌లో గేల్: తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు

ఐపీఎల్ 10 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఊరించిన కల సాకారమైంది. టీ20 క్రికెట్ బాహుబలి క్రిస్ ...

news

గేల్, కోహ్లీ పరుగుల సునామీ.. ఉత్కంఠపోరులో బెంగళూరు విజయం

పరుగుల సునామీ క్రిస్‌గేల్‌ ఫామ్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరుదైన ...

news

ధోనీని గంగూలీ ఏకిపారేస్తే.. షేన్ వార్న్ అండగా నిలిచాడు.. మహీకి ఆ అవసరం లేదంటూ ట్వీట్..

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ మాజీ ...

news

ఆల్‌రౌండర్ వాట్సన్ అవసరమయ్యే గేల్‌ను తప్పించాం.. తప్పేంటి: ఆర్సీబీ హెడ్ కోచ్ వెటోరి

వరుస పరాజయాలతో ప్రేక్షకుల అంచనాలను ఘోరంగా తప్పించిన ఆర్సీబీ జట్టులోంచి కీలక ఆటగాడిని ...

Widgets Magazine