సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (19:14 IST)

ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

rohit sharma
ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఐపీఎల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చేరిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఇక వివరాల్లోకి వెళ్తే.. రోహిత్ కొన్ని మ్యాచులకు దూరంగా వుంటాడని తెలుస్తోంది. కాబట్టి కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్ బాధ్యతలు తీసుకుని జట్టుని ముందుండి నడిపించనున్నాడని తెలిసింది. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్.. మే 28 వరకు జరగనుంది.