Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయండి : కేరళ హైకోర్టు

సోమవారం, 7 ఆగస్టు 2017 (16:12 IST)

Widgets Magazine
sreesanth

కేరళ స్పీడ్‌స్టర్, భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎత్తివేయాలంటూ ఆదేశించింది. 
 
2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో బీసీసీఐ శ్రీశాంత్‌పై నిషేధం విధించిన సంగతి తెలసిందే. బీసీసీఐ విధించిన నిషేధాన్ని సమీక్షించాలంటూ శ్రీశాంత్ మార్చిలో కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. 2015లో ఢిల్లీ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ... బీసీసీఐ తన నిర్ణయం మార్చుకోలేదని ధర్మాసనానికి తెలిపారు. 
 
అలాగే, తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ శ్రీశాంత్ సీవోయేకు కూడా లేఖరాశాడు. అయితే బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి శ్రీశాంత్ చేసిన విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ‘‘అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదన్న’’ తమ వైఖరిని మార్చుకోబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను నిర్దోషినైనప్పటికీ బీసీసీఐ తన ప్రాధమిక హక్కులను ఉల్లఘిస్తోందంటూ శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఆయనకు భారీ ఊరట లభించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

జడేజా రికార్డు... కపిల్ - కుంబ్లే రికార్డులు మాయం...

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత ...

news

సొంతగడ్డపై చిత్తుగా ఓడిన శ్రీలంక.. 22 యేళ్ళ తర్వాత కోహ్లీ సేన రికార్డు

కొలంబో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ...

news

బైక్‌పై తిరగలేనంతగా గుర్తుపడుతున్నారు.. పెళ్లి మరో ఐదేళ్లు వాయిదా: మిథాలీ రాజ్

క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించి 18 ఏళ్లయింది. మహిళా క్రికెట్ కెప్టెన్‌గా పదేళ్లకుపైగా ...

news

కోచింగే అవసరం లేదు..ఆడే వాతావరణం కల్పిస్తే చాలు.. వాళ్లే ఆడుకుంటారు: రవిశాస్త్రి

సీరీస్ తర్వాత సీరీస్‌లో అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్న టీమిండియా క్రికెట్ జట్టుకు ...

Widgets Magazine