Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీలంకతో వన్డే సిరీస్.. విరాట్ కోహ్లీకి రెస్ట్.. రోహిత్ శర్మకు పగ్గాలు..

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (11:20 IST)

Widgets Magazine
virat kohli

శ్రీలంకతో జరుగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న తొలి వన్డే ప్రారంభం కానుంది. 12వ తేదీన శ్రీలంకతో చివరి టెస్టు మొదలుకానుంది. ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటన, శ్రీలంక పర్యటనల కారణంగా ఆటగాళ్లు పూర్తిగా అలసిపోయారు. 
 
ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా వరుస సిరీస్‌లు ఆడుతున్న కోహ్లీతో పాటు   మరికొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా కోహ్లీతో పాటు జడేజా, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, షమిలు వన్డే సిరీస్‌కు దూరం కానున్నారు. 
 
ఇక విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలను చేపట్టే ఛాన్సుందని బీసీసీఐ వర్గాల సమాచారం. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్, బసిల్ థంపిలు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

జడేజాపై మ్యాచ్ నిషేధం... ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో నం.1 ఆల్‌రౌండర్

మైదానంలో ప్రత్యర్థి క్రికెటర్ల పట్ల ప్రవర్తన సరిగాలేనికారణంగా భారత క్రికెట్ జట్టు ...

news

కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయండి : కేరళ హైకోర్టు

కేరళ స్పీడ్‌స్టర్, భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ...

news

జడేజా రికార్డు... కపిల్ - కుంబ్లే రికార్డులు మాయం...

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత ...

news

సొంతగడ్డపై చిత్తుగా ఓడిన శ్రీలంక.. 22 యేళ్ళ తర్వాత కోహ్లీ సేన రికార్డు

కొలంబో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ...

Widgets Magazine