Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విరాట్ కోహ్లీ నెం.1: సచిన్ కంటే అత్యధిక ర్యాంకింగ్స్ పాయింట్స్‌తో..

సోమవారం, 30 అక్టోబరు 2017 (17:25 IST)

Widgets Magazine

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం తొలి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్.. సచిన్ కంటే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా నెంబర్ వన్ ర్యాంకును తిరిగి సాధించగలిగాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో భార‌త జ‌ట్టు 2-1 తేడాతో విజ‌యం సాధించ‌డంతో విరాట్ మ‌ళ్లీ టాప్-1లోకి చేరుకుంది. 
 
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ 263 పరుగులు సాధించడం ద్వారా 889 ర్యాంకింగ్ పాయింట్లకు చేరుకోగలిగాడు. ఇప్పటివరకు 889 ర్యాంకింగ్ పాయింట్స్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. 1998లో స‌చిన్ 887 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. ఇక మిగ‌తా బ్యాట్స్‌మ‌న్ల‌ సంగతికి వస్తే ధోనీ 11వ ర్యాంకును కైవసం చేసుకోగా, రోహిత్ శర్మ ఏడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

క్రిస్ గేల్‌కు అనుకూలమైన తీర్పు: ఆకట్టుకునే కథనాలు రాస్తారే కానీ? మీడియాపై కోర్టు సీరియస్

2015 ప్రపంచకప్ సందర్భంగా క్రిస్ గేల్ డ్రెసింగ్‌ రూమ్‌లో మసాజ్‌ థెరపిస్ట్‌కు తన ...

news

కాన్పూర్ వన్డేలో కోహ్లీ సేన గ్రేట్ విక్టరీ... సిరీస్ కైవసం

పర్యాటక జట్టు న్యూజీలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు ఘన ...

news

పాకిస్థాన్ గడ్డపై దిగిన శ్రీలంక క్రికెటర్లు.. 8 ఏళ్ల తర్వాత మ్యాచ్.. భారీ భద్రత

పాకిస్థాన్ గడ్డపై ఎన్నో సంవత్సరాలకు తర్వాత క్రికెట్ ఆడేందుకు శ్రీలంక సంసిద్ధమైంది. ...

news

‘ఫిఫా-17’ విజేత ఇంగ్లాండ్‌.. ఫ్రెంచ్ ఓపెన్ సింధు ఓటమి

భారత్‌లో నిర్వహించిన ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ సరికొత్త ఛాంపియన్‌గా ...

Widgets Magazine