Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కుంబ్లేను ఢీకొట్టేందుకు సై అంటున్న సెహ్వాంగ్.. ఏ విషయంలో....

ఆదివారం, 28 మే 2017 (16:08 IST)

Widgets Magazine

భారత క్రికెట్ జట్టు దిగ్గజం అనిల్ కుంబ్లేను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు. ఇంతకీ ఎక్కడ, ఎందుకు ఢీకొడతారనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే విధులు నిర్వహిస్తున్నారు. ఈయన పదవీ కాలం చాంపియన్స్ ట్రోఫీ ముగియగానే పూర్తి కానుంది. దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించే బదులు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించాలని బీసీసీఐ నిర్ణయించడంతో డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రంగంలోకి దిగాడు.
 
పలు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల మేరకు, బీసీసీఐ జనరల్ మేనేజర్లలో ఒకరు సెహ్వాగ్‌ను సంప్రదించి, ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాలని కోరారని తెలుస్తోంది. ఇప్పటికే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా సేవలందించిన ఆయన అనుభవం ఈ పదవికి ఉపకరిస్తుందని కూడా సదరు జీఎం సలహా ఇచ్చారని సమాచారం. కాగా, ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కూడా హెడ్ కోచ్ పోస్టుకు పోటీ పడవచ్చని వార్తలు వస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Virender Sehwag Anil Kumble India’s Coach

Loading comments ...

క్రికెట్

news

ధోనీకి నేను వ్యతిరేకం కాదు.. ఈ వీడియో చూడండి ప్లీజ్.. భజ్జీ ట్వీట్

ఇంగ్లండ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియాలో తనకు స్థానం దక్కలేదనే కోపంలో ...

news

మాజీ ప్రేయసితో శృంగారం.. వీడియో లీక్.. సనత్ జయసూర్యకు తంటాలు..

అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక మాజీ కెప్టెన్.. జయసూర్య వీడ్కోలు పలికిన తర్వాత శ్రీలంక ...

news

ఐపీఎల్‌లో కళతప్పిన కోహ్లీ ఇప్పుడు దెబ్బతిన్న పులి...

ఐపీఎల్ 10 సీజన్‌లో అంచనాలకు తగిన ఆట ప్రదర్శించలేకపోయిన టీమిండియా కేప్టెన్ ఇప్పుడు ...

news

క్రికెట్ దేవుడి ప్రసాదాన్ని అందుకోలేకపోయాను.. వీరేంద్ర సెహ్వాగ్ వీరభక్తి

దేవుడి ప్రసాదాన్ని ఆస్వాదించలేకపోయాను. ఎందుకంటే ఆ సమయంలో భార్య ఆర్తీతో సమయం ...

Widgets Magazine