Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాళ్లను నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలి : యోగీశ్వర్ దత్

సోమవారం, 17 ఏప్రియల్ 2017 (08:36 IST)

Widgets Magazine
yogeshwar dutt

కాశ్మీర్‌లో దేశ సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలని భారత కుస్తీ యోధుడు, ఒలింపిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ ఉప ఎన్నికల బందోబస్తు కోసం వెళ్లిన సైనికుల పట్ల కొంతమంది కాశ్మీర్ యువత దుర్మార్గంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై యోగీశ్వర్ ఈ వ్యాఖ్య చేశారు. అసాంఘిక శక్తుల అదుపు చేయడానికి సైనిక దళాలకు పూర్తి అధికారాలు ఇవ్వాలని అన్నారు. 
 
అలాగే, క్రికెటర్ గౌతం గంభీర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. స్వాతంత్ర్యం కావాలనుకునేవారు దేశం వీడి వెళ్లిపోవాలనీ, కాశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమంటూ ఇటీవల ట్వీట్ చేశారు. కాగా, సైనికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన కాశ్మీర్ యువత పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

కిట్ బ్యాగ్ లేకపోతే మ్యాచ్‌నే వద్దనుకుంటారా.. ఆట ముఖ్యమా లేక స్పాన్సర్లా?

ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ లయన్స్ టీమ్‌లో ఒక పంచ్ ...

news

ముంబై మెరిసెన్: వరుసగా నాలుగో విజయంతో అగ్రస్థానం

ప్రత్యర్ధి జట్లు మొత్తంగా ఈర్ష్యపడేలా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ ...

news

ధోనీ లేని ఐపీఎల్ టోర్నీనా.. ఊహించలేం అంటున్న సెహ్వాగ్

మహేంద్రసింగ్ ధోనీ లేని ఐపీఎల్ టోర్నీని ఊహించడం కూడా కష్టమేనని టీమిండియా మాజీ క్రికెటర్ ...

news

హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఊరించిన విజయం. బెంగళూరుపై పుణె సంచలన విజయం

ఐపీఎల్ పదో సీజన్‌లో వరుసగా మూడు పరాజయాల అనంతరం రైజింగ్ పుణె సూపర్ జైయింట్ పుంజుకుంది. ...

Widgets Magazine