Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పటాస్, జబర్దస్త్ మండుతున్నాయి... రామోజీరావు ఇంత దిగజారాల్సిన అవసరం వుందా...?

శుక్రవారం, 19 మే 2017 (13:50 IST)

Widgets Magazine

రామోజీరావు అనగానే మీడియా మొఘల్ అని చటుక్కున చెప్పేస్తారు. మీడియాలో ఆయన ఓ సంచలనం. తెలుగు పత్రికా రంగంలో ఆయనకు మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈనాడు పత్రిక అలా సాగుతుండగానే ఈటీవీ ఛానల్ తెచ్చారు. ఆ టెలివిజన్ ఛానల్లో ఉద్యోగం చేయడం అంటే ఎంతో గొప్ప. ఈటీవి పేరు ప్రఖ్యాతులు అంతటివి మరి. 
jabardasth-patas
 
ఎలాంటి వివాదాలకు, డబుల్ మీనింగులకు ఆస్కారం ఇవ్వకుండా ప్రోగ్రామ్స్ చేయడం ఈటీవీకే చెల్లిందన్న మాట ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదంటున్నారు. దీనికి కారణం బబర్దస్త్, పటాస్ షోలే అనే చర్చ జరుగుతోంది. ఈమధ్యే ఈటీవీ ప్లస్ ప్రారంభించి అందులో కూడా జబర్దస్త్, పటాస్ షోలు రన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ ఆయనకు చెడ్డపేరునే తెస్తున్నాయి. 
 
ఒక మీడియా మొఘల్ రామోజీరావు, ప్రజాప్రతినిధి రోజా, మెగా ఫ్యామిలీ నటుడు నాగబాబు ఇంతటి చీప్ ట్రిక్స్ చేస్తూ ద్వంద్వార్థాల ప్రోగ్రామ్ అవసరమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీఆర్పీ రేటింగుల కోసం రామోజీరావు ఈ దుస్థితికి దిగజారడం కరెక్టేనా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రామోజీరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ అండ్ సీ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోజాకు రైతు స్పెల్లింగ్ తెలియదు... సోమిరెడ్డి ఎద్దేవా...

రైతు స్పెల్లింగ్ తెలియని ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు ...

news

తన ఊరివాడే అని ఆదరిస్తే.. అత్యాచారం చేసి బండరాయితో కొట్టి చంపాడు..

దక్షిణ కర్నాటక రాష్ట్రంలో ఓ నేపాలీ మహిళ అత్యాచారం, హత్య కేసులో సరికొత్త కోణం వెలుగు ...

news

బీజేపీ మంత్రులను పక్కనబెట్టిన చంద్రబాబు... టీడీపీ - బీజేపీ మైత్రి చెడినట్టేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారులో బీజేపీకి ...

news

ఏం మాట్లాడినా మీడియా నన్ను తరుముతోంది.. తమిళనాడు నుంచే వెళ్లిపోమంటున్నారు.. నెవర్ అంటున్న తలైవా

దాదాపు 23 ఏళ్లు కర్నాటకలోనే జీవించాను. 43 సంవత్సరాలుగా తమిళనాడులో ఉంటున్నాను అయినా నన్ను ...

Widgets Magazine