టమోటాలు లేకుండా వంటలు.. పచ్చి బఠానీల కూర  
                                       
                  
                  				  టమోటాలు లేకుండా వంటలు చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధరలు మండిపోతున్నాయి. కిలో 150రూపాయలు దాటిపోయింది. 
				  											
																													
									  
	 
	అలాంటి వాటిలో పచ్చి బఠానీలతో కూర చేసుకోవచ్చు. పచ్చి బఠానీలలో అవసరమైన పోషకాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా వుంటాయి. 
				  
	 
	స్పైసీ గ్రీన్ పీస్ వెజిటబుల్ రిసిపి ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. టొమాటో లేకుండానే సొరకాయ కూర కూడా చేసుకోవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	బరువుతో పాటు కేలరీల నిర్వహణకు ఇది బాగా పని చేస్తుంది. కేలరీల తీసుకోవడం నియంత్రిస్తుంది.