Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెప్టెంబరు 30, అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం... క్విజ్‌లో పాల్గొనండి...

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:01 IST)

Widgets Magazine

అనువాదం అనేది అతి ముఖ్యమైనది. ప్రపంచంలోని దేశాలన్నీ ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు సహకరించేది అనువాదమే. ఎందుకంటే ప్రపంచంలోని ఒక్కో దేశంలో ఒక్కో భాష చెలామణిలో వుంటుంది. ఆయా భాషలను తమ సొంత భాషలోకి అనువదించినపుడే వారు తెలుపుచున్నది లేదంటే వారు మాట్లాడినది ఏమిటో అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్నప్పుడే వివిధ దేశాల నాగరికతలు మనకు తేటతెల్లమవుతాయి. అందుకే అనువాదం అనేది ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. 
International Translation Day
 
ఈ నేపధ్యంలో అనువాద క్రియ ఎంతటి ముఖ్యమైనదో 1953లోనే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్ గుర్తించారు. ఇక అంతర్జాలం ప్రపంచాన్ని ఓ కుగ్రామంలో మార్చివేసిన ఈ తరుణంలో ఒకరి భాష ఒకరు అర్థం చేసుకోవాల్సిన, మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత పెరిగింది. ఈ క్రమంలోనే మే 24, 2017న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయిస్తూ దీనికి ఆమోదాన్ని తెలిపింది.
 
ఇక అనువాదం ప్రక్రియను చూస్తే ఇదివరకు సంస్కృతం, ఆంగ్లం నుంచి మన తెలుగు భాషలోకి ఎన్నో నవలలు, గ్రంథాలు అనువదించబడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో భాషలకు చెందిన సాహిత్యం, ఇంకా ఆయా దేశాలు అనుసరించే చట్టాలు... తదితర విషయాలన్నీ కేవలం అనువాదంపైనే ఆధారపడి వున్నాయి. ఈ నేపధ్యంలో క్విజ్‌ను మీ ముందు వుంచుతున్నాం. ఈ ఆసక్తికర క్విజ్‌లో పాల్గొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరుతో పార్కు.. ఏర్పడిన వివాదం.. ఘర్షణ

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. ...

news

దసరా వేళ.. ముంబైలో విషాదం.. ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ వద్ద తొక్కిసలాట.. 15 మంది మృతి

దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ ...

news

ఆర్టీసీ బస్సులో కానిస్టేబుల్-కండక్టర్‌ల ఫైట్: టిక్కెట్ తీసుకోనంది.. చేజేసుకుంది (వీడియో)

ఆర్టీసీ బస్సులో మహిళా కానిస్టేబుల్, కండక్టర్‌ల మధ్య ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ...

news

క్లాస్‌రూమ్‌లో ఒకటే మాటలు.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. క్లాస్‌రూమ్‌లో ...

Widgets Magazine