ఫెంగ్ షుయ్ టిప్స్: ఇంట్లో ఫ్యామిలీ ఫోటోలు తగిలిస్తున్నారా?
ఫెంగ్ షుయ్ ప్రకారం.. ఇంట్లో ఫ్యామిలీ ఫోటోలు తగిలించడం ద్వారా పాజిటివ్ శక్తి లభిస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. దంపతులు లేదా ఫ్యామిలీ ఫోటోలను చూసుకుంటూ వుంటే ఆ ఇంట నివసించే వారిలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుదని వారు చెబుతున్నారు.
అలాగే ఒకరి సలహాలకు మర్యాద ఇవ్వడం చేయాలి. ఇరుగ్గా ఉండకుండా.. ఇంట్లోని గాలి పోవడానికి, బయటి గాలి ఇంట్లోకి రావడానికి అనువుగా ఇళ్లు ఏర్పాటు చేసుకోవాలి.
అలాగే ఇంటికి ఉపయోగించే రంగు ప్రశాంతనను చేకూర్చేలా వుండాలి. సౌండ్స్, కలర్స్ మైల్డ్‌గా పాజిటివ్‌ను ఆహ్వానించగలిగేదిగా ఉండాలి. టీవీని ఎప్పుడూ బెడ్ రూమ్‌లో ఉంచకూడదు.