శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (15:37 IST)

వృశ్చికలగ్నము-జాతకుల రత్నధారణ!

వృశ్చికలగ్నములో జన్మించిన జాతకులు ఏ రత్నాలు ధరించాలో తెలుసుకోవాలా.. అయితే ఈ కథనం చదవండి. ఈ జాతకులకు కుజుడు లగ్న, షష్ఠామాధిపతి కావున పగడమును వెండితో పొదిగించుకుని ధరించవచ్చు. ముత్యమును, కనక పుష్యరాగమును కూడా ధరించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. 
 
అయితే బుధుడు ఈ జాతకులకు అష్టమ ఏకాదశాధిపతి కావడంతో పచ్చను ధరించకూడదు. శుక్రుడు సప్తమ, ద్వాదశాధిపతి కావడంతో వజ్రమును ధరించకూడదు. ఇక చివరిగా శని తృతీయాధిపతి కావున నీలమును ధరించకూడదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.