Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జ్యేష్ఠ 4వ పాదములో జన్మించిన వారైతే..?

శనివారం, 20 డిశెంబరు 2014 (19:06 IST)

Widgets Magazine

జ్యేష్ఠ 4వ పాదములో జన్మించిన వారైతే..? జన్మించిన 4 సంవత్సరముల వయస్సు వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 4 సంవత్సరముల నుండి 11 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని ధరించగలరు. 
 
11 సంవత్సరముల నుంచటి 31 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రము బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 31 సం.లు నుంటి 37 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 
 
37 సంవత్సరముల నుంచి 47 సం.లు వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 47-54 సంవత్సరములు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 
 
54 సంవత్సరముల నుండి 72 సంవత్సరములు వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శనిదోషం తగ్గిపోవాలంటే.. రావిచెట్టు కింద దీపమెలిగించి..?

శనిదోషం కారణంగా ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులు, ఈతిబాధల నుంచి తప్పించుకోవాలంటే.. ...

news

ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను బెడ్ రూమ్‌లో పెడితే?

• ఫెంగ్‌షుయ్ ఏనుగు ద్వారా సంతానలేమిని పోగొట్టుకోవచ్చు • ఆఫీసుల్లో ఏనుగు బొమ్మను పెడితే ...

news

వాస్తు టిప్స్: ఒక ఇంటికి మూడు ద్వారాలుంటే.. దోషమా?

ఒక ఇంటికి మూడు ద్వారములుండుట దోషము. అనగా సింహద్వారముగాక ముఖభాగమునందు రెండు ...

news

ధనుర్మాసం.. ఇంటి ముందు ముగ్గులు తప్పనిసరి!

ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు తప్పనిసరి అని పండితులు అంటున్నారు. ఏ ఇంటి ముందు ...

Widgets Magazine