Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రత్నాలు రాశులను బట్టి ధరించవచ్చా?

మంగళవారం, 9 జూన్ 2015 (19:21 IST)

Widgets Magazine

రాశులను బట్టి, లగ్నాన్ని బట్టి, సంఖ్యలను బట్టి రత్నాలు ధరించడం ద్వారా శుభ ఫలితాలుండవని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి లగ్నమునకు శుభగ్రహం అయిన లగ్న, పంచమ, భాగ్యాధిపతులైన గ్రహాలు అనగా.. ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయిన రవి, భాగ్యాధిపతి అయిన గురువుకు సంబంధించిన రత్నాలు ధరించినచో కచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. 
 
శుభ గ్రహాలకు రత్నములు ధరించడంతో పాటు పాప గ్రహాలకు తగిన శాంతి జరిపించు కున్నచో కచ్చితంగా జాతకంలో ఉన్న దోషాలు తొలిగి మంచి ఫలితాలు పొందుతారని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

కలలో పెండ్లి వాయిద్యాలు కనబడితే..? తాబేలు కనిపిస్తే..?

కలలో పెండ్లి వాయిద్యాలు కనబడితే ధనలాభము, వాహన లాభము కలుగును. అలాగే కలలో స్వర్గము ...

news

జలతత్త్వ రాశులు ఏవి? బావి త్రవ్వేందుకు ఏ లగ్నం మంచిది?

గృహానికి తూర్పు దిక్కున బావి త్రవ్వినచో, నీటి వసతికి ఏర్పాటు చేసిన సంపత్ వృద్ధి. ...

news

ధనం, విలువైన ఆభరణాలు ఉత్తరపు గదిలో ఎలా దాచాలి?

ధనం, విలువైన ఆభరణాలు, వస్తువులు ఉండే బీరువాలు, ఇనుప పెట్టెలు, షెల్ఫులు మొదలైనవి.. ఉత్తరపు ...

news

అమరావతి భూమిపూజ.. వరుణుడి ఆశీస్సులు.. శుభసూచకమేనట..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి భూమిపూజ ప్రాంతాన్ని చిరుజల్లులు పలకరించాయి. మందడం పరిసర ...

Widgets Magazine