శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (19:00 IST)

స్ట్రాంగ్ హెయిర్ కోసం.. మష్రూమ్స్, బాదం తినండి..!

స్ట్రాంగ్ హెయిర్ కోసం.. మష్రూమ్స్ బాదం తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మష్రుమ్స్‌లో విటిమన్స్ అధికంగా ఉన్నాయి. ఆస్పరాగస్.. తృణధాన్యాలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ బి2 అధికంగా ఉండటం వల్ల వీటిని స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ పొందడానికి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బయోటిన్ అధికంగా ఉండే ఫుడ్స్ ఉల్లిపాయ, బాదం, సెరల్స్, ఈస్ట్, అరటి, సాల్మన్ వంటి ఫుడ్స్ వంటివి తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. స్ట్రాంగ్ హెయిర్ కోసం ఈ ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫుడ్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్, జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది. ఇవి హెయిర్ ఫాల్ అరికడుతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.