Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేసవికాలంలో బెట్ట (వేడి) జలుబు ఎందుకు చేస్తుంది?

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (10:43 IST)

Widgets Magazine
cold

చాలా మందికి వేసవికాలంలో బెట్ట జలుబు చేస్తుంది. శీతాకాలంలో లాగానే వేసవి కాలంలోనూ తీవ్రమై జలుబు చేస్తుంది. మండుటెండల్లో ఈ జలుబు ఎందుకు చేస్తుందో తెలియదు. ఒకవైపు ఎండవేడి.. మరోవైపు ఉక్కపోతతో పాటు ఇంకోవైపు బెట్ట జలుబు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతారు. 
 
అయితే, వేసవి కాలంలో వేడి జలుబు రావడానికి కారణమేంటో తెలుసుకుందాం.. వేసవిలో రైనో, కరోనా, పారా ఇన్ ఫ్లూయెంజా రకాలతో పాటు ఎంటెరో వైరస్‌లు సంక్రమిస్తాయి. చలికాలంలో సంక్రమించే వైరస్‌ల కన్నా ఇవి మరింత ప్రభావంతంగా ఉంటాయి. వీటి వల్ల జలుబు లక్షణాలే కాకుండా శ్వాస సంబంధిత ఇబ్బందులు, డయేరియా, తలనొప్పి, విపరీతమైన దగ్గు వంటి కూడా వస్తాయి. 
 
అందువల్ల మందులు వాడినా కూడా ఎక్కువ రోజుల పాటు జలుబు కొనసాగే అవకాశాలు ఎక్కువ. వేడి జలుబుతో పాటు గొంతులో మంట, ముక్కులో శ్లేష్మం కూడా మంటగా ఉండటం జరుగుతుంది. తలనొప్పి కూడా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో చల్లదనం కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లడం, ఏసీలను వినియోగించడం వంటి కారణాలతో వేడి జలుబు వైరస్ విస్తరించే అవకాశాలు ఎక్కువ. అందువల్ల పడక గదితో పాటు.. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చక్కెర వ్యాధిగ్రస్తులు మామిడిపండు తినవచ్చా?

వేసవికాలంలో లభ్యమయ్యే పండ్లలో మామిడి పండు ఒకటి. ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు. ఈ సమ్మర్ సీజన్ ...

news

వేసవి కాలంలో వచ్చే వ్యాధులు.. అనారోగ్య సమస్యలేంటి?

వేసవికాలంలో పగటిపూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువతుంటాయి. ఈ టెంపరేచర్ వల్ల కేవలం ...

news

సిగిరెట్లు కాల్చే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువే!

తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక, వారిద్దరూ స్మోకర్లు అయితే మరీ హెచ్చరిక. మీరు నిత్యం ...

news

వ్యాధులకు దూరంగా ఉండాలంటే.. ఉదయం - సాయంత్రం వేళల్లో ఎండలో కూర్చోండి!

ప్రాణి మనుగడకు సూర్యరశ్మి ఎంతో అవసరం. మూడు నెలల పాటు సూర్యుడు సెలవు పెడితే భూమిపై ఒక్క ...

Widgets Magazine