ఒక్క దోమ కాయిల్ వెలిగిస్తే మీ కంటిచూపు పోయినట్లే... ఎలా..?

గురువారం, 11 జనవరి 2018 (08:36 IST)

Mosquito coil

ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటారు. కానీ ఇక్కడ దోమల కాయిల్ వెలిగిస్తే ఆరోగ్యానికి మరింత హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. సిగరెట్లు కాల్చడం కన్నా ఒక దోమ కాయిల్‌ను వెలిగిస్తే ఊపిరితిత్తులలోకి అది చొరబడి శ్వాసకోశ సంబంధింత వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయం కొంతమంది వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. 
 
శ్వాసకోస వ్యాధి ఒక్కటే కాదు నాడీ వ్యవస్థ దెబ్బతిని చివరకు కంటిచూపును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌ను వెలిగించడం కన్నా ఫ్యాన్ వేసుకుని దుప్పటి కట్టుకుని నిద్రించడం ఎంతో ఉత్తమమని వైద్య నిపుణులు చెపుతున్నారు. పిల్లలపై ఈ దోమల కాయిల్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

దగ్గు వస్తుంటే పెరుగు తినకూడదా?

జలుబూ, దగ్గు సర్వసాదారణంగా వస్తుంటాయి. వీటి బారిన పడినప్పుడల్లా వైద్యుడి దగ్గరకు ...

news

మానసిక ఆరోగ్యానికి చేపలు తినాల్సిందే.. బొజ్జ తగ్గాలంటే?

మానసిక ఆరోగ్యానికి చేపలు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమెగా 3 ...

news

కొవ్వును కరిగించి కండరాల దృఢత్వాన్ని పెంచాలనుకుంటే... ఈ పాయింట్లు...

కొవ్వుని కరిగించి కండరాల దృఢత్వాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఇలా వ్యాయామం చేసి ...

news

కీళ్ల నొప్పుల పాలిట వరం ఈ ఆకు... దోశెల్లో కలుపుకుని తింటేనా?

బుడ్డకాకర... ఈ ఆకును గ్రామాల్లో ఎక్కువగా ఆరగిస్తుంటారు. ఈ ఆకుతో శరీరానికి అనేక ప్రయోజనాలు ...