సెక్స్‌లో స్త్రీ సంతృప్తి చెందాలంటే ఏకైక మార్గం ఇదేనట. మరి దమ్ముందా?

హైదరాబాద్, శనివారం, 11 మార్చి 2017 (02:51 IST)

మతాలూ, మతాచారాలూ, సంప్రదాయాలూ ఒక్కొక్కరికి ఒక్కొక్కవిధంగా ఉండవచ్చు, కానీ ఆరోగ్యానికి, ఆనందానికి చివరకు సెక్స్ సంతృప్తికి కూడా మతాచారాలను పక్కనబెట్టి మరీ కొన్ని పాటిస్తేనే మంచిదని పరిశోధనలు తెలుపుతున్నాయి. సున్తీ చేయించుకోవడం పక్కాగా కొన్ని మతాల సంస్కృతి అని అందరికీ తెలుసు. కానీ దానివల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు ఉండవని చాలా కాలంగా వైద్యులు చెబుతూనే ఉన్నారు. తాజాగా సెక్స్‌లో నిజమైన సంతృప్తిని పొందాలంటే జీవితంలో ప్రతి మతస్తుడూ చేసి తీరాల్సిందే అంటున్నారు. 
woman
సున్తీ చేయించుకోవడం అనేది కొన్ని మతాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. కానీ మత సంబంధ కారణాలను పక్కనబెడితే సున్తీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వచర్మం బిగుతుగా ఉండటం అనేక సమస్యలకు కారణం అవుతుంది. సెక్స్ చేసే సమయంలో చర్మం వెనక్కి రాకపోవడం వల్ల చిట్లి గాయాలపాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి అంగప్రవేశం కూడా కష్టం అవుతుంది. సున్తీతో ఈ సమస్యను అధిగమించడంతోపాటు శృంగారాన్ని కూడా మరింతగా ఆస్వాదించవచ్చని ఓ పరిశోధనలో తేలింది.
 
పురుషాంగంపై పూర్వ చర్మాన్ని తొలగించిన వారిలో రెండింట మూడొంతుల మంది గతంతో పోలిస్తే శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారని తేలింది. సున్తీ చేయించుకున్న రెండేళ్ల తర్వాత చక్కటి ఫలితం కనిపించినట్లు వారు వెల్లడించారు. సున్తీ చేయించుకోవడం వల్ల పూర్వ చర్మంపై గాయాలు కావడం తగ్గిందని అధ్యయనంలో తేలింది. ఫలితంగా పురుషులు మరింతగా శృంగారాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడైంది. 
 
సున్తీ తర్వాత హ్యాపీగా ఉన్నామని 98 శాతం మంది తెలపగా, తమతో సెక్స్‌లో పాల్గొనే మగువలు మరింత సంతృప్తి చెందుతున్నారని 95 శాతం మంది తెలిపారు. సున్తీ చేయించుకోవడం వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుందనే సంగతి కూడా తెలిసిందే.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఆయుర్వేదం చిట్కాలు... నూనెతో మర్దన చేసి స్నానం చేస్తే...

ప్రతిరోజూ శరీరానికి నూనెతో మర్ధన గావించి, తరువాత స్నానము చేయటం చాలా మంచిది. దీనివలన ...

news

భూమ్మీద అత్యంత విలువైన ఆహారం ఎక్కడో లేదు. మన ఇంట్లోనే ఉందట.. లాగించేయండి మరి!

ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలీదు కానీ ఒక గుడ్డు. ఒకే ఒక గుడ్డు. సంపూర్ణ ...

news

శృంగారంలో భర్తను భార్య డామినేట్ చేస్తే భరించలేడా?

శృంగారంలో భర్తతో పాటు భార్య కూడా సమానంగా యాక్టివ్‌ పార్ట్‌ తీసుకొన్నప్పుడే దాంపత్య ...

news

కొత్తిమీరి ఆకు రసం, కషాయంతో ఆరోగ్యం

సువాసన ద్రవ్యంగా కొత్తిమీరి ఆకులను వాడుతారన్నది తెలిసిందే. ఈ కొత్తిమీరి ఆకు 25 గ్రాములు ...