నిద్రలో ఉండగా గబుక్కున లేచి శృంగారం చేస్తారు.. ఆయనకేమైనా జబ్బా?

sleep
Last Updated: మంగళవారం, 11 డిశెంబరు 2018 (18:06 IST)
నాదో వింత సమస్య. అర్థరాత్రి దాటాక తెల్లవారు జామును 2 లేదా 3 గంటలకు ఆయన హఠాత్తుగా నాపైకి వచ్చేసి శృంగారం చేస్తున్నాడు. గాఢ నిద్రలో ఉన్న నేను నా నిరాసక్తతను తెలియజేస్తున్నా వదలిపెట్టడం లేదు. ఆయనకు ఇదేమైనా జబ్బా...?

ఇటీవల దీనిపై పరిశోధనలు చేసిన వైద్యులు నూటికి 10 మంది ఇలాంటి అలవాటును కలిగి ఉంటారని తెలుసుకున్నారు. సుమారు 13 వేల మందిపై జరిపిన పరిశోధనల్లో వారు నిద్రపోతున్న సమయంలో హఠాత్తుగా నిద్రలోనే లేచి శృంగారం చేయడం గమనించారు. ఇలాంటి అలవాటును స్త్రీలు కూడా కలిగి ఉండటాన్ని గమనించారు.

కనుక అదేమీ జబ్బు కాదు... నిద్రలోనే ఇలాంటి పనులు చేయడం కొందరిలో జరుగుతుంటుంది. ఐతే నిద్రలో నడిచి వెళ్లిపోవడం వంటిది ప్రమాదకరం. నిద్రలో శృంగారం అనేది ప్రమాదభరితమైనది కాకపోయినప్పటికీ భాగస్వామి ఇష్టాయిష్టాల్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఈ అలవాటుతో ఆయన మరీ చికాకు పెట్టిస్తుంటే వైద్యుడిని సంప్రదించండి.దీనిపై మరింత చదవండి :